స్నేహాంజలి.

అలలు ...
నా ఎద తడులు,
నా మది మాటలు,
నా చేవ ఊసులు ...
కష్ఠము, నష్టములు నేర్పిన హితములు ...
ఓపిక, ఓర్మిల ఓదార్పులు ...
పడినా లేవొచ్చు అన్న గుర్తులు ...
లేచిన చోట భుజము చరుపులు ...
చీకటిలో మెరుపులు ...
చాలు, చాలు ...
ఇక చదవండి ... చదివించండి.